• Home/
  • /
  • అమరావతి : ఏపీలో సాధారణ బదిలీలకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

అమరావతి : ఏపీలో సాధారణ బదిలీలకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

 

అమరావతి :
 
ఏపీలో సాధారణ బదిలీలకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌
 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం
 
మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు బదిలీలకు షెడ్యూల్‌
 
మూడేళ్లు ఒకేచోట పనిచేసిన వారంతా బదిలీ కావాల్సిందే
 
భార్యాభర్తల విషయంలో  సడలింపు
 
ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ
 
జూన్ 1, 2026 నుంచి బదిలీల పై తిరిగి ని