• Home/
  • /
  • Class teacher mapping చేయువిధానం

Class teacher mapping చేయువిధానం

 Class teacher mapping చేయువిధానం 

 
* మొదట టీచర్ తన ఇండివిడ్యూవల్ లాగిన్ తో గాని స్కూల్ udise code తో కానీ  LEAP యాప్ నందు లాగిన్ కావలెను
 
Next go to  Student ➡️ Actions ➡️ Student Assessment ➡️ Class teacher Mapping మీద క్లిక్ చేయాలి.
 
* ఇప్పుడు ఈ టీచర్  ఏఏ క్లాసులకు map అయ్యి ఉన్నారో డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఇప్పటికే మ్యాప్ అయ్యి ఉన్న క్లాసులను డిలీట్ చేయాలి అంటే చివర ఉన్న ఎరుపు రంగు ❌ మార్క్ మీద క్లిక్ చేస్తే ఆ క్లాసెస్ డిలీట్ అవుతాయి.
 
 • ఒకవేళ కొత్తగా ఏదైనా క్లాసు యాడ్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కుడి వైపు పై భాగంలో ➕ map new class మీద క్లిక్ చేస్తే తరగతులు డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మీడియం సెలెక్ట్ చేసుకుని కావలసిన తరగతిని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేసినట్లయితే Class teacher mapped successfully అని popup వస్తుంది. ఇక్కడి తో ఆ క్లాస్ టీచర్ మ్యాపింగ్ పూర్తవుతుంది.
 
* మరొక క్లాస్ కి ఇదే టీచర్ని మ్యాప్ చేసుకోవాలంటే ఇదే ప్రాసెస్ మళ్ళీ చేయాలి.