• Home/
  • /
  • Subject Teacher Mapping చేయు విధానం

Subject Teacher Mapping చేయు విధానం

  Subject Teacher Mapping చేయు విధానం⤵️ 

 
* క్లాస్ టీచర్ మ్యాపింగ్ మాదిరిగానే ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సబ్జెక్టు టీచర్ మ్యాపింగ్ చేసుకోవాలి.
 
* దీని కొరకుమొదటిగా టీచర్ తన ఇండివిడ్యూవల్ లాగిన్ తో గాని స్కూల్ udise code తో కానీ  LEAP యాప్ నందు లాగిన్ కావలెను
Student ➡️ Actions ➡️ Student Assessment ➡️ Subject teacher Mapping మీద క్లిక్ చేయాలి.
 
* సబ్జెక్టు టీచర్ మ్యాపింగ్ లోకి వెళ్లి మీడియం సెలెక్ట్ చేసుకుని, క్లాసు సెలెక్ట్ చేసుకుని మీరు ఏ ఏ సబ్జెక్టులు ఆ క్లాసులో బోధిస్తారో ఆ సబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేసినట్లయితే Subjects Tagged successfully అని వస్తుంది.
 
* ఏయే తరగతులలో ఏ ఏ సబ్జెక్టులు బోధిస్తారో ఆ సబ్జెక్టులను టీచర్ మ్యాపింగ్ చేసుకోవలెను.