• Home/
  • /
  • Student Language Mapping చేయు విధానం

Student Language Mapping చేయు విధానం

 Student Language Mapping చేయు విధానం.. ⤵️

 
* దీని కొరకుమొదటిగా టీచర్ తన ఇండివిడ్యూవల్ లాగిన్ తో గాని స్కూల్ udise code తో కానీ  LEAP యాప్ నందు లాగిన్ కావలెను
 
Student ➡️ Actions ➡️ Student Assessment ➡️ Language Mapping మీద క్లిక్ చేయాలి.
 
•  క్లాసు సెలెక్ట్ చేసుకుని మీరు ఏ ఏ సబ్జెక్టులు ఆ క్లాసులో బోధిస్తారో ఆ సబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆ తరగతిలో విద్యార్థులందరూ పేర్లు డిస్ప్లే అవుతాయి.
 
* ఒక్కొక్క విద్యార్థి పేరు మీద క్లిక్ చేసి క్లిక్ చేయాలి అప్పుడు లాంగ్వేజెస్ ఓపెన్ అవుతాయి
 
First language  ➡️ Telugu
Second language  ➡️ Hindi 
Third language ➡️  English
Fourth language  ➡️  NA  select చేసుకుని next subject group లో ఉన్న subjects అన్ని select చేసి submit చేయాలి.
 
* విద్యార్థులు కొంతమంది sanscrit లేదా కాంపోజిట్ తెలుగు వంటి లాంగ్వేజ్ తీసుకున్నట్లయితే వాటిని మాప్ చేయాలి.