• Home/
  • /
  • Workflow config-Bill submit నందు Maker, Submitter ని యాడ్ చేసే విధానం

Workflow config-Bill submit నందు Maker, Submitter ని యాడ్ చేసే విధానం

 Workflow config-Bill submit నందు Maker, Submitter ని యాడ్ చేసే విధానం

 
1. CFMS నందు లాగిన్ కండి.
 
2. Expenditure లోకి వెళ్ళండి.
 
3. Workflow Configurator(Bill Submission) లోకి వెళ్ళండి. 
 
4. Maker పైన క్లిక్ చేయండి.
 
5. కుడివైపు క్రింది భాగంలో + సింబల్ పైన క్లిక్ చేయండి.
 
6. Position వద్ద హెడ్ మాస్టర్ ను సెలక్ట్ చేయండి.
 
7. HOA వద్ద క్లిక్ చేసి Select All క్లిక్ చేయండి.
 
8. Declaration టిక్ పెట్టి సేవ్ చేయండి.
 
9. Submitter నందు కూడా పైన తెలిపినట్లుగా చేయండి.
 
10. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత మాత్రమే మనం నిధి నందు చేసే బిల్లులు సిఎఫ్ ఎమ్ ఎస్ కు వస్తాయి.
 
11. CFMS లాగిన్ లో BLM Tile, Workflow Config - Bill Submit Tile ఇతర Tiles కనపడకపోతే CFMS సైట్ లో కుడి టాప్ లో 👤గుర్తు పై క్లిక్ చేసి App Finder ని క్లిక్ చేస్తే అన్ని Tiles కనిపిస్తాయి. కావలసిపన వాటిని క్లిక్ చేసి పిన్ చేసుకుంటే టైల్స్ డిస్ ప్లే అవుతాయి.