• Home/
  • /
  • E-SR UPDATES... 1.G.O ms no . 57 date 20.07.2026 & ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మెమో 1154688 date. 06.09.2026 ప్రకారం E SR చేసుకోవడానికి చివరి తేదీ, 30.09.2026.

E-SR UPDATES... 1.G.O ms no . 57 date 20.07.2026 & ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మెమో 1154688 date. 06.09.2026 ప్రకారం E SR చేసుకోవడానికి చివరి తేదీ, 30.09.2026.

 E-SR UPDATES... 

 
 
1.G.O ms no . 57 date 20.07.2026 & ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మెమో 1154688 date. 06.09.2026 ప్రకారం E SR చేసుకోవడానికి చివరి తేదీ, 30.09.2026.
 
2. E SR చేసుకొనే ముందు, ఫిజికల్ SR లో అన్ని డిటైల్స్ up to date ఉన్నాయో లేదో చూసుకోవాలి
3. ఫస్ట్ పేజీ లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పేస్ట్ చేయాలి, CFMS నెంబర్ రాయాలి.
4. రెండు మరియు, మూడు పేజీ లలో, హోమ్ టౌన్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రాయాలి, ప్లేస్ ఉంటే డిపార్ట్మెంట్ టెస్ట్ రిజల్ట్ , టెట్ రిసల్ట్ కూడా రాయాలి.
5. హోమ్ టౌన్ డీటెయిల్స్ రాయడం అందరికీ తప్పని సరి, ఎందుకంటే, హోమ్ టౌన్ దగ్గర SR పేజీ నెంబర్ అడుగుతుంది.
6. యూజర్ మాన్యువల్ ప్రకారం అన్ని పేజీలు స్కాన్ చేయాలి.ఫిజికల్ SR, మాన్యువల్ SR పేజీలు సరిపోవాలి, లీవ్ అకౌంట్ ను కంటిన్యూ నెంబర్ వేయాలి, రెండు SR లు ఉంటే, కంటిన్యూ నెంబర్ లు ఇచ్చి, చివరలో లీవ్ లెడ్జర్ ఉండేటట్లు చూడాలి, లీవ్ లెడ్జర్ కి పేజీ నెంబర్ లు అడగడం లేదు, సర్వీస్ ఈవెంట్స్ లో.
7.   Marital status దగ్గర marriage certificate/ SR ENTRY EXACT ఏదో ఒకటి మాత్రమే అప్లోడ్ చేయాలి. 
 
8. డిక్లరేషన్ కానీ, అఫిడవిట్ కానీ, పెళ్ళి పత్రిక కానీ అప్లోడ్ చేయరాదు. 
9. మ్యారేజ్ సర్టిఫికెట్ నీ SUB రిజిస్టర్ ఆఫీస్/ వక్ఫ్ బోర్డు మాత్రమే అథారిటీ ఉంది. 
10. కొంతమంది వారి యొక్క స్పౌస్ కు దూరంగా ఉండి, పిల్లలతో కలిసి ఉన్నారు, స్పౌస్ డీటెయిల్స్ ADD చేస్తే కానీ, పిల్లలను  ఫ్యామిలీ డీటెయిల్స్ లో ADD చేయలేని పరిస్థితి ఉంది. నామిని డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి.
11. మ్యారేజ్ ఎంట్రీ నీ ప్రస్తుత DDO గారు, అఫిడవిట్ తో కానీ, తగిన ఆధారాలతో ఎంటర్ చేయవచ్చు. 
12. అపాయింట్మెంట్ డీటెయిల్స్ చేసేటప్పుడు, అపాయింట్మెంట్ ప్లేస్ లేదు, CFMS వారు, తప్పనిసరిగా అపాయింట్మెంట్ డీటెయిల్స్ లో ప్లేస్, మండలం, జిల్లా ఉండేటట్లు చూడగలరు.. 
13. ప్రమోషన్ పొందినప్పుడు, తప్పఇసరిగా ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ లో కూడా ఎంటర్ చేయాలి. 
14. ప్రభుత్వ అనుమతి తో ఏమైనా ప్రాపర్టీ కొన్న, SR లో ఎంట్రీ ఉంటే, అదర్స్ లో తప్పక చూపాలి
15.SR ను 30 MB వరకు, అప్లోడ్ చేయవచ్చు. E SR PDF డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకొని, మరల ఆన్లైన్ లో తప్పులు సరిచేసుకోవచ్చు.
 
ALL THE BEST....