• Home/
  • /
  • EOL పైన వివరణ ⚡ PTI /CRP/IERP వంటి.. కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు..

EOL పైన వివరణ ⚡ PTI /CRP/IERP వంటి.. కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు..

 ⚡EOL పైన వివరణ ⚡

 
PTI /CRP/IERP వంటి.. కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు..
 
EOL జీతనష్టపు సెలవును మెడికల్ ధ్రువ పత్రం సమర్పించి దాని ఆధారంగా మాత్రమే ఉపయోగించుకోవాలి.
 
 కొంతమంది లిప్ యాప్ లో మరియు వారి అటెండన్స్ రిజిస్టర్ లో EOL.. జీత నష్టపు సెలవు అప్లై చేసి వాడుకుంటున్నారు..
 
 వీరికి ఆయా రోజులకు జీతం చెల్లించకూడదు .. అటువంటి డేటా కరెక్ట్ గా వారికి LEAP లో సెలవు మంజూరు చేస్తున్న అధికారులు..
 
 తమ వద్ద నుండి  తప్పనిసరిగా జీతం డ్రా చేసే అధికారి వారికి ధ్రువపత్రాలతో సహా వివరం అందేటట్లుగా చూడవలెను.
 
 కొందరు నెలలో కొన్ని రోజులు హాజరై కొన్ని రోజులు జీత నష్టం సెలవు పెట్టుకుంటున్నారు..
 
 కావున వారి డ్యూటీ సర్టిఫికెట్ల మీద జీతనష్టకు సెలవు మీద సరిగ్గా వినియోగం జరుగుతుందా అని  చెక్ చేసుకోవాలి.
 
🔥 వారికి మెడికల్ అవసరాల రీత్యా EOL ను వారి LEAP యాప్ లో యాడ్ చేయడానికి వారి జీతం చెల్లించే అధికారి వారి అనుమతితో జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి లేఖ పంపాలి.
 
IT Cell