*NIDHI LOGIN – EMPLOYEE PERSONAL INFORMATION WORKFLOW*
🔹 NIDHI లాగిన్‌లో Name Correction, DOB Correction, Family Members, Nominee తదితర వివరాలు నమోదు చేసి Save & Forward చేసినప్పుడు, ఆ వివరాలు DDO Login లోకి Forward కావాలంటే ముందుగా మన DDO గారు NIDHI Loginలో Employee Personal Information Workflow Process పూర్తి చేయాలి.
🟢 DDO LOGINలో WORKFLOW PROCESS
🟢 Step 1: NIDHI Login
🟢 Step 2: CFMS ID & Password తో Login అవ్వాలి.
🟢 Step 3: ESS పై క్లిక్ చేయాలి.
🟢 Step 4: ESS Request Verify / Approval ను Select చేయాలి.
🟢 Step 5: Employee Personal Information Workflow ను Select చేయాలి.
🟢 Step 6: ESS Master Workflow Configuration ను Open చేయాలి.
🟢 WORKFLOW CONFIGURATION
✅ Maker → అవసరమైన వివరాలు Enter చేసి → Save చేయాలి.
✅ Checker → అవసరమైన వివరాలు Enter చేసి → Save చేయాలి.
✅ Approver (DDO) → అవసరమైన వివరాలు Enter చేసి → Save చేయాలి.
💥 ముఖ్యమైన విషయం
🟢 పై విధంగా DDO Loginలో Employee Personal Information Workflow Process Complete చేసిన తర్వాత మాత్రమే, ఉద్యోగి Login నుంచి ఉద్యోగి నమోదు చేసిన వివరాలు DDO Loginకి Forward అవుతాయి.
🟢 Maker → Verify చేయాలి.
🟢 Checker → Verify చేయాలి.
🟢 Approver (DDO) → Approve చేయాలి.
✅ Maker & Checker Verification పూర్తయ్యి, Approver (DDO) Approval చేసిన తర్వాత మాత్రమే ఉద్యోగి నమోదు చేసిన సంబంధిత వివరాలు Update అవుతాయి.
💥 కాబట్టి ఉద్యోగుల Personal Information Updates కోసం ముందుగా ప్రతి DDO గారు NIDHIలో Employee Personal Information Workflow Configuration పూర్తి చేయడం తప్పనిసరి.