🌷 eSR – Required Documents 🌷
eSR ప్రారంభించే ముందు Service Register (SR) Updation పూర్తి చేయాలి.
1. Self & Dependents – Aadhaar PDF
2. Employee – PAN & PRAN PDF
3. Employee Marriage Certificate / SR Entry Page ఆధారంగా Self Declaration PDF
4. Address Proof PDF
5. Educational Qualifications Certificates PDF
6. Complete Service Register (SR) PDF
7. Family Dependent Declaration & SR Entry
⚠️ eSR ప్రక్రియ ప్రారంభించే ముందు పై డాక్యుమెంట్లన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి.