• Home/
  • /
  • Flash.... AP రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు–2026 మార్గదర్శకాలు విడుదల

Flash.... AP రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు–2026 మార్గదర్శకాలు విడుదల

 *🏆Flash.... AP రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు–2026 మార్గదర్శకాలు విడుదల*

 
*ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు–2026 (Teachers' Day – గురుపూజోత్సవం) ఎంపికకు సంబంధించిన అధికారిక మార్గదర్శకాలను విడుదల చేసింది.*
 
📌 ముఖ్యాంశాలు:
 
▪️కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉపాధ్యాయులు అర్హులు.
▪️స్వీయ నామినేషన్ 
▪️ఐదుగురు సహచర ఉపాధ్యాయుల సిఫార్సు
▪️LEAP App ద్వారా పనితీరు ఆధారంగా ఎంపిక
▪️దరఖాస్తుల స్వీకరణ: 01-07-2026 నుండి 15-07-2026 వరకు
▪️రాష్ట్ర స్థాయి ఇంటర్వ్యూలు: 10-08-2026 నుండి 12-08-2026 వరకు
▪️అవార్డుల ప్రదానోత్సవం: 05-09-2026 (ఉపాధ్యాయ దినోత్సవం)
 
📲 పూర్తి మార్గదర్శకాలు, అర్హతలు, ఎంపిక విధానం మరియు షెడ్యూల్ వివరాలు...