*🅰️🅿️ Flash... Guidelines for Allotment of Employees in the New Districts as per the Presidential Order 2025 : G.O.Ms.No.129 Released*
❇️*G.O.Ms.No.129, General Administration (SPF & MC) Department, తేదీ: 17.07.2026 Presidential Order-2025 ప్రకారం ఉద్యోగులను కొత్త Local Cadres (జిల్లా/జోన్/మల్టీ జోన్)లకు కేటాయించే విధానం*
📌 G.O.Ms.No.129 ముఖ్యాంశాలు
* ✅ ఈ ఉత్తర్వు *17 జూలై 2026* నుండి అమల్లోకి వచ్చింది.
* ✅ Presidential Order-2025 అమలులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులను కొత్త Local Cadres కు కేటాయించేందుకు విధివిధానాలు జారీ చేసింది.
* ✅ ఈ ప్రక్రియ అన్ని ప్రభుత్వ శాఖలకు వర్తిస్తుంది.
* ✅ District Cadre, Contiguous District Cadre, Zonal Cadre, Contiguous Zonal Cadre, Multi-Zonal Cadres అన్నింటికీ వర్తిస్తుంది.
* ✅ మొత్తం ప్రక్రియను నిర్వహించేందుకు *Three Tier Implementation Committees* ఏర్పాటు చేసింది.
*📌 మొత్తం ప్రక్రియను 7 దశలుగా విభజించారు*
*❇️ STAGE-1 : Cadre Strength నిర్ణయం*
* ప్రతి శాఖలో పోస్టుల సంఖ్య నిర్ణయిస్తారు.
* Working Strength నిర్ణయిస్తారు.
* జిల్లాల మధ్య పోస్టుల పంపిణీ చేస్తారు.
* SC/ST రిజర్వేషన్ నిష్పత్తిని పాటిస్తారు.
* ఉద్యోగుల నుండి Option తీసుకుంటారు.
❇️ *STAGE-2 : Draft Seniority List*
* Draft Seniority List (DSL) విడుదల.
* శాఖ వెబ్‌సైట్‌లో ప్రచురణ.
* 5 రోజుల్లో అభ్యంతరాలు స్వీకరణ.
* 7వ రోజున Final Seniority List (FSL) విడుదల.
* తరువాత ఉద్యోగులు Option Forms సమర్పించాలి.
*❇️ STAGE-3 :* ఉద్యోగుల కేటాయింపు
కేటాయింపులో పరిగణించే అంశాలు
* Final Seniority
* ఉద్యోగి ఇచ్చిన Options
* Preferential Categories
* Final Working Strength
ఎవరూ మిగలకుండా అందరికీ కేటాయింపు తప్పనిసరి.
🌟 *Preferential Categories (మొదట ప్రాధాన్యం పొందేవారు)*
Seniority కంటే ముందు ఈ ఉద్యోగులకు అవకాశం ఉంటుంది.
Priority-1
* 70% లేదా అంతకంటే ఎక్కువ వికలాంగులు (PwBD)
Priority-2
* మానసిక వికలాంగ పిల్లలు ఉన్న ఉద్యోగులు
Priority-3
* మళ్లీ వివాహం చేసుకోని వితంతువులు
Priority-4
క్రింది తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న ఉద్యోగులు
* Cancer
* Major Neurosurgery
* Kidney Transplant
* Liver Transplant
* Open Heart Surgery
*📌 Seniority ఆధారంగా Allocation*
Preferential Categories పూర్తయ్యాక
* Seniority ప్రకారం కేటాయింపు
* ఉద్యోగి ఇచ్చిన First Option
* అది లేకపోతే Second Option
* తరువాత Third Option
అన్నీ నిండిపోతే
* ఖాళీగా ఉన్న ఏ Local Cadre కైనా కేటాయిస్తారు.
Option ఇవ్వని ఉద్యోగులకు చివరలో మిగిలిన పోస్టులు కేటాయిస్తారు.
📌 *SC/ST పంపిణీ*
SC మరియు ST ఉద్యోగుల పంపిణీ తప్పనిసరిగా నిష్పత్తి ప్రకారం ఉంటుంది.
* SC Group-I → 1%
* SC Group-II → 6.5%
* SC Group-III → 7.5%
* ST → 6%
అవసరమైతే చివర్లో General ఉద్యోగిని మార్చి SC/ST ఉద్యోగిని కేటాయించవచ్చు.
*📌 Final Allocation List*
* చివరి Option సమర్పణ తర్వాత
* 2 రోజుల్లో Final Allocation List విడుదల
* ప్రతి ఉద్యోగికి Order of Allotment (OOA) జారీ
Email, WhatsApp లేదా Physical Copy ద్వారా అందజేస్తారు.
*📌 కొత్త క్యాడర్‌లో Joining*
అదే Cadreలో ఉంటే
* అదే పోస్టులో కొనసాగుతారు.
కొత్త Cadre అయితే
* Transfer Orders (OOT) ఇస్తారు.
* 7 రోజుల్లో Join కావాలి.
ఈ Transferలు Transfer Banకి లోబడవు.
*👨👩👧 Spouse Cases*
భార్యాభర్తలు వేర్వేరు Local Cadresలో కేటాయించబడితే
* Joining తరువాత
* 3 రోజుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఖాళీ ఉంటే spouse ఉన్న cadreకు మార్పు చేస్తారు.
* అయితే
✔ పాత Seniority కోల్పోతారు
✔ కొత్త Cadreలో చివరి స్థానంలో Seniority వస్తుంది.
*📌 Appeals*
అసంతృప్తి ఉంటే
* Joining చేసిన తరువాత మాత్రమే Appeal చేయాలి.
* 7 రోజుల్లో Appeal వేయాలి.
* సంబంధిత శాఖ Secretary నిర్ణయం తీసుకుంటారు.
* 5 రోజుల్లో పరిష్కారం ఇవ్వాలి.
*📌 Option Formలో అడిగే వివరాలు*
* పేరు
* CFMS ID
* శాఖ
* ప్రస్తుతం పనిచేస్తున్న స్థలం
* Mobile
* Email
* DOB
* Social Category
* మూడు Cadre Preferences
* Preferential Category ఉంటే ఆధారాలు
⭐ *ఈ G.O.లో ఉద్యోగులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు*
* ✅ ప్రతి ఉద్యోగికి Option ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
* ✅ Option ఇచ్చిన తర్వాత దాన్ని మార్చుకునే అవకాశం ఉండదు.
* ✅ Seniority ప్రధాన ప్రమాణం అయినప్పటికీ Preferential Categories వారికి ముందుగా కేటాయింపు ఉంటుంది.
* ✅ ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా కొత్త Local Cadre కేటాయిస్తారు.
* ✅ Final Allocation తర్వాత Transfer Orders జారీ అవుతాయి.
* ✅ Transfer Ban ఈ ప్రక్రియకు వర్తించదు.
* ✅ Spouse Groundsపై Cadre మార్పు అవకాశం ఉంది (Seniority కోల్పోయే షరతుతో).
* ✅ Allocation Orderపై అసంతృప్తి ఉంటే 7 రోజుల్లో Appeal చేసే హక్కు ఉంది.