Public Services – Human Resources – Transfers and Postings of Employees – Guidelines 2025
- Orders – Issued.
ఫ్లాష్..ఏపి ఉద్యోగుల సాధారణ బదిలీల షెడ్యూల్ మరియు మార్గదర్శకాలతో ఉత్తర్వులు G.O.Ms.No.23 Dated: 15.05.2025 విడుదల.
(త్వరలో ఉపాధ్యాయుల బదిలీల ఉత్తర్వులు ప్రత్యేకంగా విడుదల కావాల్సి ఉంది)
★ పాత 13 జిల్లాల ప్రాతిపదికన బదిలీలు.
★ మే 31 నాటికి కనీస కనీసం రెండేళ్లు సర్వీస్ ఉంటే బదిలీలకు అర్హత పొందుతారు, గరిష్టం ఐదేళ్లు అయితే తప్పనిసరి బదిలీ
★ ఉద్యోగ సంఘాల నేతలకు బదిలీ మినహాయింపు ఒకే స్థానంలో తొమ్మిదేళ్లకు పెంపు.
★ 16.05.2025 నుంది 02.06.2025 బదిలీలపై నిషేధం ఎత్తివేత.
★ 03.06.2025 నుంచి మరలా బదిలీలపై నిషేధం
👉 పూర్తి వివరాలు మరియు ఉత్తర్వులు కాపీ👇