Free Electricity కోసం ప్రతి ఉన్నత పాఠశాల DDO గారు Cfms portal లో Biometric authentication చేయాలి. దానికి procedure
Go to apcfms site (https://prdcfms.apcfss.in:44300)
Login through your credentials
Expenditure part క్రింద కనిపించే Bill Life Cycle Management (BLM) పక్కన ఉండే Workflow congratulation bill submit ను select చేసుకోవాలి
DDO ను select చేసుకొని క్రింద కనిపించే Application tile ను open చేయాలి
Right side క్రింద కనిపించే + గుర్తుపై click చేసి
Add Authorisation క్రింద Function లో 91 USC Number confirmation select చేసి position లో DDO ను select చేసుకోండి
తరువాత Declaration box tick చేసి save చేయండి
Data created successfully అని వస్తుంది
ఇప్పుడు home లోనికి వచ్చి top లో right side corner లో search button లో USC type చేసి select చేసుకుంటే క్రింద మనం save చేసిన data కనిపిస్తుంది
Final గా DDO biometric authentication చేయాలి
All the procedure could be done through either Edge or Firefox browser
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏