Flash.. AP అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ నియామకం 2026-27 *
✳️ AP 6534 Academic Instructors Recruitment Notification Released
📢 ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖలో మొత్తం 6,534 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు
👨🏫 స్కూల్ అసిస్టెంట్ (SA): 2,937 పోస్టులు
👩🏫 SGT: 3,597 పోస్టులు
📝 దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ (సంబంధిత MEO/MRC కార్యాలయంలో)
📅 దరఖాస్తు తేదీలు : 16.08.2026 నుండి 21.08.2026 వరకు
✅ ఎంపిక : రాత పరీక్ష లేదు — మెరిట్ ప్రాతిపదికన (అకడమిక్ 75% + ప్రొఫెషనల్ 25%)
🗓️ నియామక కాలం: 01.09.2026 నుండి 30.04.2027 వరకు (8 నెలలు, తాత్కాలికం)
📍 స్థానికత : మీ గ్రామం/మండలానికి చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యం
🎓 అర్హత : TET అభ్యర్థులకు ప్రాధాన్యం, D.El.Ed (SGT) / B.Ed (SA)
📌 ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ఖాళీలు అందుబాటులో ఉన్నాయి — కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1,250 పోస్టులు