Latest APGLI update:--
APGLI లోన్లు మరియు Maturity Claims ఇంతకు ముందులా డైరెక్ట్ గా DDO nidhi login నుండి bills generate అయి, treasury కి వెళ్లడం లేదు.
Bills అన్నీ Nidhi నుంచి CFMS Maker/Submitter ( DDO) login కు వస్తున్నాయి.
వాటికీ ఈ క్రింది Attachments పెట్టి మళ్ళీ పంపించాలి.
October నుంచీ ఎవరైనా APGLI Maturity/Loans bills చేసి ఉంటే ఒకసారి CFMS login లో check చేసుకోండి.
🔗📝Attachements :
1) Policy Bond
2) Refund form1
3) Sanction order
4) Loan ఐతే Loan Application(With ddo Sign )