*OH లపై ముఖ్యమైన వివరణ*
2026–27 పాఠశాల విద్యా క్యాలెండర్ ప్రకారం, ఐచ్ఛిక సెలవులు OPTIONAL HOLIDAYS వ్యక్తిగతంగా కాకుండా పాఠశాల మొత్తానికి / SCHOOL AS A UNIT విధానంలో ఇవ్వవలసి ఉంటుంది.
ఇప్పటికే 01-01-2026 న నూతన సంవత్సర దినోత్సవాన్ని పాఠశాల మొత్తానికి OHగా వినియోగించడం జరిగింది.
2026 క్యాలెండర్ సంవత్సరానికి పాఠశాల స్థాయిలో నిర్ణయించిన OHల జాబితా
1️⃣ 01-01-2026 – నూతన సంవత్సర దినోత్సవం (OH) ఇప్పటికే వినియోగించబడింది.
2️⃣ 25-06-2026 – మొహరం (OH)
3️⃣ 16-07-2026 – రథయాత్ర (OH)
4️⃣ 24-11-2026 – కార్తీక పౌర్ణమి / గురునానక్ జయంతి (OH)
5️⃣ 26-12-2026 – బాక్సింగ్ డే (OH)
పై 5 ఐచ్ఛిక సెలవులను సంబంధిత పాఠశాలలు తప్పనిసరిగా SCHOOL AS A UNIT విధానంలో పాటించవలసి ఉంటుంది.
😎