• Home/
  • /
  • Flash: ఉద్యోగుల విభజన షెడ్యూల్ విడుదల - CS ఆదేశాలు లక్ష్యం: ఆగస్టు 30, 2026 నాటికి ప్రక్రియ పూర్తి

Flash: ఉద్యోగుల విభజన షెడ్యూల్ విడుదల - CS ఆదేశాలు లక్ష్యం: ఆగస్టు 30, 2026 నాటికి ప్రక్రియ పూర్తి

*Flash: ఉద్యోగుల విభజన షెడ్యూల్ విడుదల - CS ఆదేశాలు*
 
*లక్ష్యం: ఆగస్టు 30, 2026 నాటికి ప్రక్రియ పూర్తి*
 
### *1. G.O లు & ప్రాథమిక పనులు*
- *06.07.2026*: G.O.46 - లోకల్ కేడర్ల మధ్య కేడర్ స్ట్రెంగ్త్ పంపిణీ
- *15.07.2026*: సిబ్బంది కేటాయింపు విధానం, పోస్టులను లోకల్ కేడర్లుగా విభజించడం, కేడర్ స్ట్రెంగ్త్ పంపిణీ
- *18.07.2026*: డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం రోస్టర్లు & ఇండెంట్లు ఓపెన్ చేయడం
 
### *2. ముఖ్యమైన తేదీలు - Timelines*
*సీనియారిటీ & ఆప్షన్లు*
- *16.07.2026*: డ్రాఫ్ట్ సీనియారిటీ లిస్ట్ + ఆప్షన్ ఫారాల జారీ
- *20.07.2026*: అభ్యంతరాలకు చివరి తేదీ
- *22.07.2026*: ఫైనల్ సీనియారిటీ లిస్ట్
- *22.07 నుంచి 26.07.2026*: ఉద్యోగులు ఆప్షన్లు ఇవ్వడం
- *28.07.2026*: కేటాయింపు లిస్ట్ + ఆర్డర్ల జారీ
 
*జాయినింగ్ & ట్రాన్స్‌ఫర్లు*
- *30.07.2026*: కొత్త యూనిట్‌లో జాయిన్ అయ్యేందుకు ఆర్డర్లు
- *05.08.2026*: కొత్త యూనిట్‌లో జాయిన్ అవ్వడానికి చివరి తేదీ
- *07.08 నుంచి 12.08.2026*: స్పౌజ్ గ్రౌండ్స్ ట్రాన్స్‌ఫర్ & అప్పీళ్లు పరిష్కారం
 
*ఇతర కీలక తేదీలు*
- *03.08.2026*: సర్వీస్ రూల్స్ సవరణలు జారీ
- *14.08.2026*: కొత్త యూనిట్‌లో ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్
- *30.08.2026*: ఫైనల్ సీనియారిటీ లిస్ట్ + పర్సనల్ రికార్డుల బదిలీ
 
### *3. అమలు కమిటీలు*
1. *DLC - District Level Committee*: జిల్లా & ప్రక్క జిల్లా కేడర్ పోస్టులకు
2. *HLC - Head of Department Level Committee*: జోన్ & ప్రక్క జోన్ కేడర్ పోస్టులకు  
3. *SLC - Secretariat Level Committee*: మల్టీ-జోన్ కేడర్ పోస్టులకు
 
*ముఖ్య గమనిక:* ఆగస్టు 30 నాటికి సీనియారిటీ లిస్టులు, రికార్డుల బదిలీతో సహా మొత్తం ప్రక్రియ పూర్తి కావాలి.
 

ఉద్యోగులు ఆప్షన్ ఫారాలు, సీనియారిటీ అభ్యంతరాల తేదీలను మిస్ కాకుండా చూసుకోండి.