*Pensions –* *Additional Quantum of Pension /Family Pension to those*
*Pensioners/Family Pensioners –* *Restoration of the rates at the age of 70 years*
*(On completion) and 75 years (On* *completion) from 7% to 10% and from 12%*
*to 15% respectively – Amendment to* *G.O.Ms.No.30, Finance* *(HR.III-Pension &*
*GPF) Department, dated 20.02.2022 – Orders – Issued.*
*పెన్షనర్లు / కుటుంబ పెన్షనర్లకు అదనపు పెన్షన్ (Additional Quantum of Pension) – 70 మరియు 75 సంవత్సరాలు నిండిన వారికి ఇచ్చే రేట్లను వరుసగా 7% నుండి 10%కి, 12% నుండి 15%కి పునరుద్ధరిస్తూ 20.02.2022 నాటి ఆర్థిక (HR.III-Pension & GPF) శాఖ జి.ఓ.ఎం.ఎస్. నం. 30కి సవరణ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ*
*70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు: గతంలో తగ్గిస్తూ నిర్ణయించిన 7% అదనపు పెన్షన్‌ను తిరిగి 10%కి పెంచడం (పునరుద్ధరించడం) జరిగింది.*
*75 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు: గతంలో తగ్గిస్తూ నిర్ణయించిన 12% అదనపు పెన్షన్‌ను తిరిగి 15%కి పెంచడం (పునరుద్ధరించడం) జరిగింది.*
*ఈ మార్పుల అమలు కోసం గతంలో జారీ చేసిన జీవో నంబర్ 30 (తేదీ: 20-02-2022) నిబంధనలకు అవసరమైన అధికారిక సవరణ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.*