మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు మరియు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు తెలియజేయడమైనది ఏమనగా, రేపటి నుండి SSC పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో CS, DO, Invigilator మరియు ఇతర పరీక్షల విధులకు వెళ్లే టీచర్లు తప్పనిసరిగా LEAP App లో attendance నమోదు చేయాలి.
ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహించే వారికి ఆ స్కూల్‌కు Location Code ఉండే కారణంగా Leave Management లో “Special Duty – SSC Exam Duty” గా apply చేయించాలి. ఈ రోజు సాయంత్రం లోపలే DDO ద్వారా approve చేయించాలి.
అలాగే Private Schools లో duty పడిన వారికి, ఆ సెంటర్‌కు Location Code లేకపోవడం వల్ల Leave Management లో “SSC Duty” option లో duty పడిన తేదీలకు apply చేయించాలి మరియు DDO ద్వారా approve చేయించాలి.
పై ప్రక్రియను ఈ రోజు సాయంత్రం లోపు పూర్తి చేసి, రేపు duty పడిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా attendance నమోదు చేసేలా తగిన చర్యలు తీసుకోవలసిందిగా తెలియజేయడమైనది.
– IT Cell