• Home/
  • /
  • అమరావతి : రేపటి నుంచి 'యోగాంధ్ర-2026' రిజిస్ట్రేషన్లు..!

అమరావతి : రేపటి నుంచి 'యోగాంధ్ర-2026' రిజిస్ట్రేషన్లు..!

 అమరావతి : రేపటి నుంచి 'యోగాంధ్ర-2026' రిజిస్ట్రేషన్లు..!

 
 
👉'స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు' సచివాలయాల ద్వారా కోటి మందిని భాగస్వాములను చేసేలా ఏపీ ప్రభుత్వం చర్యలు.
 
👉ఈ నెల 7వ తేదీన లేపాక్షిలో 5,600 యోగా మాస్టర్లతో 2.5 లక్షల మందికి రాష్ట్రస్థాయి శిక్షణా కార్యక్రమం.
 
👉28 జిల్లాల్లో 56 ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక.