*TEACHER ELIGIBILITY TEST (TET) కోసం*
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేయడం జరిగింది. అభ్యర్థులకు సందేహాలు ఉన్నట్లయితే హెల్ప్ డెస్క్ నంబర్లకు
8121947387,
8125046997,
7995649286,
7995789286,
9398810958,
6281704160
ఫోన్ చేసి సందేహాలు తీర్చుకోవచ్చు .
హెల్ప్ డెస్క్ అన్ని పని దినములలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు పని చేస్తుందని జాయింట్ డైరెక్టర్ మరియు కన్వీనర్ ఏపీ టెట్ శ్రీ ఎం. వెంకట క్రిష్ణారెడ్డిగారు ఒక ప్రకటనలో తెలియజేసారు.
ఇట్లు
*శ్రీ ఎం. వెంకట క్రిష్ణారెడ్డి, జాయింట్ డైరెక్టర్, కన్వీనర్ ఏపీ టెట్, ఆంధ్ర ప్రదేశ్.*