• Home/
  • /
  • SMC ఎలక్షన్స్ - clarification💥 జిల్లా లోని అందరు MEO-1&2 లకు మరియు ప్రభుత్వ పాఠశాలల HM లకు SMC ఎలక్షన్స్ నందు సభ్యునిగా ఉండడానికి అర్హతలు

SMC ఎలక్షన్స్ - clarification💥 జిల్లా లోని అందరు MEO-1&2 లకు మరియు ప్రభుత్వ పాఠశాలల HM లకు SMC ఎలక్షన్స్ నందు సభ్యునిగా ఉండడానికి అర్హతలు

 💥SMC ఎలక్షన్స్ - clarification💥

 
జిల్లా లోని అందరు MEO-1&2 లకు మరియు ప్రభుత్వ పాఠశాలల HM లకు
 
SMC ఎలక్షన్స్ నందు సభ్యునిగా ఉండడానికి అర్హతలు
 
గతంలో
 1)2 సార్లు సభ్యునిగాలేదా
2) 2 సార్లు చైర్మన్ గా లేదా 
3)2 సార్లు వైస్ చైర్మన్ గా లేదా 
 4)ఒకసారి సభ్యులు మరొకసారి ఛైర్పర్సన్/వైస్ చైర్మన్ గా
 
 పనిచేసిన వారికి ఈ SMC ఎన్నికలలో పాల్గొన డానికి అర్హత లేదు.
 
కావున అటువంటి వారు ఎవరైనా ఉంటే ముందుగానీ వారు  నామినేషన్ వేసిన తిరస్కరించాలి.
 
-APC, SS, KRISHNA