• Home/
  • /
  • UDISE PLUS – RELEASE REQUESTS | MOST IMPORTANT •

UDISE PLUS – RELEASE REQUESTS | MOST IMPORTANT •

 •🙋🏻‍♀️

 UDISE PLUS – RELEASE REQUESTS | MOST IMPORTANT •
 
జిల్లాలోని అందరు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా,
 
UDISE Plus లో Release Requests కొరకు పంపిన అన్ని Requests ఆమోదించడం (Approve) జరిగినది.
 
అందువల్ల, ఈ రోజు అర్ధరాత్రి (30-06-2026) వరకు ఉన్న రోల్ ఆధారంగానే Work Adjustment చేపట్టబడుతుంది.
 
👉 కాబట్టి ప్రతి ప్రధానోపాధ్యాయులు వెంటనే తమ UDISE Plus Login ను చెక్ చేసి, ఆమోదించబడిన Release Requests ను తమ పాఠశాలలో Import చేసుకోవలెను.  
 
• గమనిక: 01-07-2026 తేదీన జరిగే Admissions ను Work Adjustment కొరకు పరిగణనలోకి తీసుకోబడదు.
 
• దీనిని అత్యవసరంగా పూర్తి చేయగలరు.
 
— IT CELL
🤷🏼‍♀️