• Home/
  • /
  • కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT), అక్టోబర్ - 2025 సెషన్ నోటిఫికేషన్ నంబర్: 12/2025 వెబ్ నోట్ (WEB NOTE)

కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT), అక్టోబర్ - 2025 సెషన్ నోటిఫికేషన్ నంబర్: 12/2025 వెబ్ నోట్ (WEB NOTE)

కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT), అక్టోబర్ - 2025 సెషన్
నోటిఫికేషన్ నంబర్: 12/2025  
వెబ్ నోట్ (WEB NOTE)  
గ్రామ/వార్డ్ సచివాలయ ఉద్యోగులైన పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-V (P.R మరియు R.D శాఖ), విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్-II మరియు VRO గ్రేడ్-I (రెవెన్యూ శాఖ) లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు... అలాగే 12.05.2014 తర్వాత అన్ని హెచ్‌ఓడీలు (HODs)/డైరెక్టరేట్లు/ఎపి సెక్రటేరియట్‌లో కారుణ్య నియామకాల (Compassionate grounds) కింద నియమితులైన ఉద్యోగులు, రెవెన్యూ శాఖలో VRO గ్రేడ్-I కేటగిరీ నుండి సీనియర్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి పొందిన వారు మరియు కారుణ్య VROలు / ఇన్-సర్వీస్ VRAల కొరకు... అక్టోబర్-2025 సెషన్‌కు సంబంధించిన కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (CPT) నిర్వహించబడుతుందని తెలియజేయడమైనది.  
ఈ పరీక్షను 18.06.2026 తేదీన ఐదు (05) జిల్లా కేంద్రాలలో అనగా విశాఖపట్నం, కాకినాడ, ఎన్టీఆర్, తిరుపతి, అనంతపురములలో మరియు 19.06.2026 తేదీన కేవలం ఎన్టీఆర్ (NTR) జిల్లాలో మాత్రమే నిర్వహించడానికి షెడ్యూల్ చేయబడింది.  
స్థలం: విజయవాడ  
తేదీ: 21.05.2026  

సంతకం/- కార్యదర్శి (SECRETARY)