• Home/
  • /
  • స్కూల్ కాంప్లెక్స్ ల నిర్వహణపై స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు ముఖ్య సూచనలు

స్కూల్ కాంప్లెక్స్ ల నిర్వహణపై స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు ముఖ్య సూచనలు

 స్కూల్ కాంప్లెక్స్ ల నిర్వహణపై స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు ముఖ్య సూచనలు

 
స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ రేపు అనగా తేదీ 17.08.24 న మరియు తేదీ 19.08.24 న నిర్వహించాలి. 
 
50% ఉపాధ్యాయులు రేపు, మిగిలిన 50% ఉపాధ్యాయులు తేదీన 19.08.24 నహాజరు కావాలి. 
 
సబ్జెక్టు ఉపాధ్యాయులు వారి సబ్జెక్టు కాంప్లెక్స్ రోజులలో 17.08.24 న - తెలుగు, మాథ్స్, బి ఎస్ ) 19.08.24 న (హిందీ, ఇంగ్లీష్, పి ఎస్ ఎస్ ఎస్ ) అందరూ తప్పనిసరిగా హాజరు కావాలి.
 
 ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు నియోజకవర్గ కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో రేపు అనగా తేదీ 17.08.24 న మీటింగ్ నిర్వహించాలి. 
 
ఏ ఉపాధ్యాయునికి కాజువల్ / స్పెషల్ కాజువల్ సెలవు అంగీకకరించబడదు. 
 
అత్యవసరమైన వారికి ఎరండ్ లీవ్ లేదా హాఫ్ పే లీవ్ మాత్రమే అంగీకరించబడతాయి.
 
సింగల్ టీచర్ ఉన్న చోట సి ఆర్ ఎం టి లను లేదా పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ లను లేదా ఇతర పాఠశాలల ఉపాధ్యాయులను డిప్యూట్ చేసి అందరూ హాజరయ్యేటట్లు చూడాలి. 
 
సమావేశాల సమయం లో ఎలాంటి సన్మానాలు గాని, ఎజెండాలో లేని ఇతర అంశాలను గాని చర్చించరాదు. 
 
సమావేశా లకు హాజరైన ఉపాధ్యాయుల వివరాలు ఉదయం 10.30 గంటలకల్లా గూగుల్ ఫారం నందు నింపి పంపాలి. 
 
ఎంపిక చేయబడిన రిసోర్స్ పర్సన్స్ తో కాంప్లెక్స్ హెడమాస్టర్ గారు మాట్లాడి ఎజెండా లోని అంశాలను వారికి అలాట్ చేయాలి. 
 
ఇంటరాక్టీవ్ ప్యానెల్ లు ఉన్న పాఠశాలలో సమావేశాలు నిర్వహించాలి. 
 
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4.20 వరకు ఇవ్వబడిన షెడ్యూల్ ప్రకారం సమావేశం నిర్వహించాలి. 
 
ఉపాధ్యాయుల అటెండన్స్ మాన్యూవల్ గా కూడా తీసుకోవాలి. 
 
మినిట్స్ నమోదు చేయాలి. 
 
స్టేట్ ఆఫీసర్స్, ఆర్ జె డి సర్, జిల్లా ఆఫీసర్లు, మండల విద్యాశాఖాధికారులు తప్పనిసరిగా విజిట్ చేయడం జరుగుతుంది.