• Home/
  • /
  • ఓపెన్ స్కూల్ ( APOSS ) సిస్టమ్ ద్వారా పరీక్షలు వ్రాస్తున్న వారికి తెలియజేయునది ఏమనగా...

ఓపెన్ స్కూల్ ( APOSS ) సిస్టమ్ ద్వారా పరీక్షలు వ్రాస్తున్న వారికి తెలియజేయునది ఏమనగా...

 *ఓపెన్ స్కూల్ ( APOSS ) సిస్టమ్ ద్వారా పరీక్షలు వ్రాస్తున్న వారికి తెలియజేయునది ఏమనగా...*

 
*ప్రభుత్వం 21-03-2026 తేదీని రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) సందర్భంగా ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించిన నేపథ్యంలో....*
 
*అదే తేదీన APOSS వారు నిర్వహించవలసిన 211-గణితము (Maths)..*
*& 223- భారతీయ సంస్కృతి మరియు వారసత్వము  పరీక్షలు వాయిదా వేయబడినది.*
 
*అందువలన 21/03/2026 న జరగవలసిన...*
*211-గణితము (Maths )& 223- భారతీయ సంస్కృతి మరియు వారసత్వము  పరీక్షలు...*
 
 *30.03.2026, తేదీన, సోమవారం ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించబడును.*
 
*కావున మీవద్ద ఉన్న టైం టేబుల్ ప్రకారం...రేపు (21-03-2026) పరీక్ష ఉన్న వారు....రేపు వెళ్లవలసిన అవసరం లేదు.*
 
*రేపు పరీక్ష ఉన్న వారు 30/03/2026, సోమవారం రోజు అదే పరీక్షా సెంటర్ లో జరిగే పరీక్ష కు హాజరు అవ్వవలసిందిగా కోరడమైనది.*