Intermediate Spot info 😎
Dear Sir / Madam,
*Spot Valuation - ( Spell- 1 ) రంజాన్ పండుగ 21.03.2026న వస్తుంది కనుక స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ 22.03.2026 తారీఖు న ప్రారంభమవుతుందని బోర్డు వారు ఆదేశాల మేరకు తెలియజేయడమైనది.*
ప్రిన్సిపాల్స్ గార్లందరూ కూడా( Spell - 1 )స్పాట్ వాల్యుయేషన్ బోర్డు ఆర్డర్‌లను డౌన్‌లోడ్ చేసుకొని, తప్పనిసరిగా స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్‌కు All Subjects యొక్క లెక్చరర్లు ను పైన తెలిపిన తారీఖు ( *22.03.2026* ) లలో హాజరు అయ్యేటట్లు చూడాలని బోర్డు వారు ఆదేశించడమైనది. కావున Order వచ్చిన ప్రతి ఒక్కరూ Attend కావాలని కోరడమైనది.
*Note* : బోర్డు Order వచ్చి, క్యాంప్ లో Attend కాని కళాశాల పై మరియు Order వచ్చి Attend కాని వారిపై బోర్డు వారి ఆదేశాల ప్రకారం గా కఠినమైన చర్యలు తీసుకొనబడును, ముఖ్యంగా ప్రైవేట్ యాజమాన్యం వారికి Penality మరియు Affiliation Cancel చేయబడుతుంది. కావున బోర్డు ఆర్డర్ వచ్చిన ప్రతి ఒక్కరిని Spot Valuation Camp లో Attend అయ్యేటట్లు చూడాలని కోరుచున్నాము.