• Home/
  • /
  • ఉపాధ్యాయుల కోసం తెలుగు Career Guidance కోర్స్ – DIKSHA యాప్ లో ప్రారంభం (సెకండరీ స్థాయి ఉపాధ్యాయులందరికీ ) 🌟

ఉపాధ్యాయుల కోసం తెలుగు Career Guidance కోర్స్ – DIKSHA యాప్ లో ప్రారంభం (సెకండరీ స్థాయి ఉపాధ్యాయులందరికీ ) 🌟

 ఉపాధ్యాయుల కోసం తెలుగు Career Guidance కోర్స్ – DIKSHA యాప్ లో ప్రారంభం (సెకండరీ స్థాయి ఉపాధ్యాయులందరికీ ) 🌟

👉 6 మాడ్యూల్స్ | 18 గంటలు | సర్టిఫికేట్ (70% మార్కులు)
⏰ స్టార్ట్: 20-09-2025 | రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 23-03-2026
 
 
📢 ఉపాధ్యాయుల కోసం కెరీర్ గైడెన్స్ సర్టిఫికేట్ కోర్స్ – తెలుగు వెర్షన్
 
సమగ్ర శిక్ష, ఆంధ్రప్రదేశ్ – UNICEF సహకారంతో తెలుగు కెరీర్ గైడెన్స్ కోర్స్ ను DIKSHA యాప్ లో ప్రారంభించింది.
 
✅ 6 మాడ్యూల్స్ | 18 గంటలు | ఆన్‌లైన్ & సౌకర్యవంతం
✅ స్కూల్ అసిస్టెంట్లు, CRTs, TGTs, PGTs, HMs, కౌన్సెలర్లు అందరికీ తప్పనిసరి, SGTలు స్వచ్ఛందంగా చేరవచ్చు
✅ పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ (70% మార్కులు, 3 ప్రయత్నాలు)
✅ ఒరియంటేషన్: 18 సెప్టెంబర్ 2025 (3:30–5:00 PM) – YouTube Live
✅  ప్రారంభం: 20 సెప్టెంబర్ 2025
✅ నమోదు చివరి తేదీ: 23 మార్చి 2026
✅ కోర్స్ ముగింపు: 23 ఏప్రిల్ 2026
 
👉 Play Store నుండి “DIKSHA Courses” యాప్ డౌన్‌లోడ్ చేసుకుని LEAP క్రెడెన్షియల్స్ తో లాగిన్ అవ్వాలి.
 
మన విద్యార్థుల భవిష్యత్‌కు మార్గదర్శకులమవుదాం! 🌟
 
 
 
The 6 modules of the Career Guidance Certificate Course (Telugu Version):
 
1. Career Guidance – Introduction (పరిచయం) – 3 Hrs
2. Career Guidance – Multiple Dimensions (నానా పరిమాణాలు) – 3 Hrs
3. Scope of Careers (వృత్తుల పరిధి) – 3 Hrs
4. Career Guidance – Assessment Tools (మూల్యాంకన పరికరాలు) – 3 Hrs
5. Career Guidance – Administration (నిర్వహణ) – 3 Hrs
6. Career Guidance – భాగస్వాముల పాత్ర మరియు బాధ్యత – 3 Hrs
 
 
 
Total: 18 instructional hours.