ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో Post Office Gramin Dak Sevakలలో 1734 Branch Post Master, Assistant బ్రాంచ్ పోస్టుమాస్టర్, Dak Sevak పోస్టులకు సంభందించి Online అప్లికేషన్ ఓపెన్ అయ్యింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో Post Office Gramin Dak Sevakలలో 1734 Branch Post Master, Assistant బ్రాంచ్ పోస్టుమాస్టర్, Dak Sevak పోస్టులకు సంభందించి Online అప్లికేషన్ ఓపెన్ అయ్యింది, అన్ని స్టేట్స్ కలిపి మొత్తం పోస్టులు : 21,413
★దీనికి అర్హత పదవ తరగతి, ఈ నోటిఫికేషన్ కి సంభందించి ఎలాంటి EXAM, ఇంటర్యూ లేదు,పదవ తరగతి Marks ఆధారంగా జాబ్ కి సెలెక్ట్ చేస్తారు
★మహిళలకు , SC, ST, PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు
★నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ క్రింది సైట్ లో కలవు👇
click the below link to download detaild notification
click the below link to apply online