*💥ఉపాధ్యాయులకు ముఖ్య సమాచారం*
సాధారణ పరిపాలన శాఖ (GAD) సూచనల మేరకు, *EHRMS ఫార్మాట్‌లో నమోదు చేసిన TIS (Teacher Information System) డేటా ఆధారంగా జిల్లాల వారీ జనరల్ సీనియారిటీ జాబితాల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది.*
✓ సర్వీస్ వివరాలు, అర్హతలు, నియామక తేదీలు మరియు ఇతర సమాచారం TIS డేటా ఆధారంగానే పరిగణనలోకి తీసుకోబడుతుంది.
*గమనిక* : విడుదలయ్యే సీనియారిటీ జాబితాలను ప్రతి ఉపాధ్యాయుడు జాగ్రత్తగా పరిశీలించి, ఏవైనా తప్పులు లేదా వ్యత్యాసాలు ఉన్నట్లయితే నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.