కౌషిల్ స్టేట్ లెవెల్ సైన్స్ కాంపిటీషన్స్...
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ 15 నవంబర్
8 ,9, 10 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అర్హులు
ప్రోత్సాహక నగదు బహుమతులు పంపిణీ..
పాల్గొనే ఉపాధ్యాయులకు ఓడి సౌకర్యం కల్పన
పోటీల స్వరూప స్వభావం, విధివిధానాలు, మార్గదర్శకాలు దిగుమతి చేసుకోగలరు
School Education – KOUSHAL 2024 – Permission to conduct State Level Science Competition in November, 2024 for students studying Classes 8th to 10th in Government Managed Schools – Certain Instructions