• Home/
  • /
  • ఆగస్టు 7వ తేదీ నాటి UDISE Plus ROLL ప్రకారం Work Adjustment Work Adjustment గైడ్లైన్స్ పూర్తి వివరాలు

ఆగస్టు 7వ తేదీ నాటి UDISE Plus ROLL ప్రకారం Work Adjustment Work Adjustment గైడ్లైన్స్ పూర్తి వివరాలు

 Work adjustment guidelines released 

 
 
# 30th April 2025 లోపు retire అయ్యేవారిని కదల్చరు 
 
 
#High School Plus కి work adjustment వర్తించ
 
Widows, Unmarried women, Legally Separated single women and Spouse candidates are exempted
 
Roll Cut off date 07-08-2024
 
Workadjustment Shall be completed by 11-08-2024
 
 
ఫ్లాష్... ఆగస్టు 7వ తేదీ నాటి UDISE Plus ROLL ప్రకారం Work Adjustment.
 
11వ తేదీ నాటికి ప్రక్రియ పూర్తి.
 
GO 117,128 ప్రకారమే work adjustments.
 
సర్దుబాటు అనంతరం ఇంకా SGTs మిగులు ఉంటే,రోల్ అవరోహణ క్రమంలో (20,19,18...) Single Teacher Schools కి ఇస్తారు.
 
ఏప్రిల్ 2025 లోపు రిటైరు అయ్యేవారికి,100%Blindలకు మినహాయింపు.
 
MEO DyEO DEO Levels లో 3 స్థాయిలలో work adjustments..
 
Work Adjustment గైడ్లైన్స్ పూర్తి వివరాలు
 
 
CLICK THE BELOW LINK TO DOWNLOAD FULL GUIDELINES