బదిలీల G.O లో ఉండబోయే అంశాలు
➡️ప్రైమరీ స్కూల్స్ లో 1:20
➡️సీనియరిటీ లిస్టులు అన్ని జిల్లాలు అప్డేట్ చేస్తారు.
➡️మూడు సార్లు అవకాశం ఇస్తారు
➡️టీచర్ ప్రొఫైల్ అప్డేట్ చేస్తారు
➡️మినిమమ్ సర్వీసు 2 క్యాలండర్ సంవత్సరాలు.
➡️Long standing Grade 2 HM -5 Years
Teachers. 8 years
➡️Surplus అయితే జూనియర్ కంపల్సరీ సీనియర్ విల్లింగ్ ఇస్తే రీఅప్పోర్శ్మెంట్ పాయింట్లు, స్పెషల్ పాయింట్లు. ప్రిపరెన్షియల్ పాయింట్లు రావు
➡️మే 31 cut of date
➡️జూన్ లోపు ప్రమోషన్స్ పూర్తి చేస్తారు
➡️హైస్కూలులో 75 మంది ఉంటే HM పోస్ట్ ఇస్తారు
➡️PET, PD లు ఆయా జిల్లాల్లో సర్ప్లస్ ఉంటే 75 మంది విద్యార్థులకు వరకు సర్దుతారు.
➡️Un married woman above 40 years 5 points
➡️PH Candidates with 40%to 69% (VH,HH,and O.H: 5 points
➡️Scout, guides 2 points
సశేషం
2025 వేసవి లో బదిలీలు ఖాయం చేసే విధంగా శాశ్వత చట్టం కొరకు ఫైలు ప్రభుత్వం వద్ద Process లో ఉన్నది
👉HS(3-10) లనుండి
3 -5. తరగతుల విలీనం ఉపసంహరించు కోవటం, మరియు హైస్కూల్ ప్లస్ ల మూసివేత తో దాదాపు 8 వేలమంది స్కూల్ అసిస్టెంట్లకు భారీ గా స్ధాన చలనం
👉HS (3-10) లలోని కేడర్ జూనియర్School Assistant ( లెక్కలు, ఇంగ్లీష్ , PS,Etc) లకు Reapportion లో Posts వచ్చిన Needy High Schools కు బదిలీలలో పాత పాయింట్లు ఇచ్చి Move చేస్తారు.
👉Model Primary Schools కు ఒక SA పోస్టు ఇచ్చే ఆలోచనలో విద్యాశాఖ
👉3-5 తరగతులను HS లనుండి వెనుకకు తీసుకోవటం వలన భారీగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగిలి పోకుండా చర్యలు.దీని వలన SGT to SA పదోన్నతులపై తీవ్ర ప్రభావం
👉 Model primary PS లలో " పోస్టులతో "సహా అదే గ్రామంలోని చిన్న PSల మెర్జింగ్
👉 వీలైనన్ని ఎక్కువ UP Schools ను HS లుగా Upgrade చేసి UP స్కూల్స్ వ్యవస్ధ అంతర్థానం దిశగా అడుగులు
👉HS plus లలో PGT లుగా పని చేసే SA లకు మొదటగా HS లలోని ఖాళీ పోస్టులలోకి సర్దుబాటు .వీరి Repatriation కు బదిలీల, Reapportion తోసంబంధం ఉండదు. వీటి స్ధానే ఏర్పడిన Govt Junior colleges. లో వీరిని తీసుకోరు .
👉EM&TM తోModel primary School ప్రయోగం Success అయితేనే.ప్రభుత్వ విద్యారంగమునకు భవిష్యత్తు
👉 2025 లో జరుప తలపెట్టిన బదిలీలు, రేషనలైజేషన్ పై Draft G.Oలను సంఘాల కిచ్చి చర్చకు అవకాశ మివ్వాలి
👉AP లో National Education Policy అమలు పై సవరణ.G.O రావలసి ఉన్నది
👉గత 10 నెలలుగా నిలిచి పోయిన PF లోన్లు/ముగింపులు, SL,APGLI,GIS, ల కు వేలకోట్ల రూపాయల సొమ్ము చెల్లింపులపై ఉద్యోగులు తీవ్ర ఆందోళన లో ఉన్నారు. ప్రతి నెల కొంతమందికైనా చెల్లించి "Q" కదోలిస్తే మంచిది.సంఘాలకు ఇంకా" ఫొటో సెషనే" పూర్తి కాలేదు.MLC ఎన్నికలలోపు అన్నా ఈ చెల్లింపులు ప్రారంభింపప చేయాలి
👉Action plan పేరిట HS టీచర్లు ఆది వారాలు కూడా పని చేయవలసి రావటం పై స్పష్టత రావాలి.
👉11 వ PRC&DA బకాయిలు మరిచి పోవటమేనా? కనీసం SR లలో నైనా ఈ బకాయిలకు సంబంధించి ఎంట్రీలు వేయిస్తారా?
👉DyEO పోస్టులలో పని చేయుచున్నAD లను వెనుకకు పంపటం వలన ఖాళీ అయిన DyEO పోస్టులలో FAC లగా ఎవరికీ ఇవ్వలేదు.PR HM లకు ఇవ్వరు ,Govt HM లకు ఇవ్వటానికి వెనుకంజ. ఈ మధ్య పుట్టిన కొన్ని సంఘాలు చరిత్ర తెలియక PR HM లకు Dyeo/MEO పోస్టులు ఇప్పించాలని PR టీచర్ల ఐక్యత పేరుతో Exploit చేస్తున్నారు . ప్రయోజనంశూన్యం.హై/సుప్రీం కోర్టులలో Govt Teachers వేసిన వేసిన కేసులు ఉపసంహరించు కొంటేనే .చర్చలతో పరిష్కారం.PR టీచర్లు వేసిన కేసులు Govt వాళ్ళకు DyEO
/MEO పదోన్నతులు ఇవ్వకుండా ఆపుతాయోమో కాని PR టీచర్లకు ఇప్పించ లేరు. ఉభయ వర్గాలను ప్రభుత్వ పెద్దలు కూర్చో బెట్టి చర్చల ద్వారా మాత్రమే ఇది సాధ్యం
👉 Trainings లో కష్టమైనా Residential తప్పని సరి.లేక పోతే ఫండ్స్ ఆగి పోతాయి.