• Home/
  • /
  • బడి మారుతోంది! ▪️ఇకపై 5 రకాలుగా పాఠశాలలు

బడి మారుతోంది! ▪️ఇకపై 5 రకాలుగా పాఠశాలలు

 బడి మారుతోంది!

 
▪️ఇకపై 5 రకాలుగా పాఠశాలలు
 
 
ప్రాథమికోన్నత పాఠశాలలకు సెలవు
 
▪️బేసిక్ ప్రైమరీలో ప్రీప్రైమరీ-1, 2తో పాటు 1 నుంచి 5 వరకూ క్లాసులు
 
▪️విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లు
 
▪️కొత్తగా మోడల్ ప్రైమరీ పాఠశాలలు
 
▪️ప్రతి తరగతికి తప్పనిసరిగా ఒక టీచర్
 
▪️హైస్కూల్ ప్లస్ స్కూళ్లకు ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణ
 
▪️ప్రాథమిక పాఠశాలలకు అంగన్ వాడీల అనుసంధానం
 
▪️పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు