• Home/
  • /
  • ఉపాధి హామీ పథకంలో భారీ మార్పులు – కొత్త బిల్లు వివరాలు

ఉపాధి హామీ పథకంలో భారీ మార్పులు – కొత్త బిల్లు వివరాలు

 ఉపాధి హామీ పథకంలో భారీ మార్పులు – కొత్త బిల్లు వివరాలు

 
👉 ఇప్పటి వరకు కొనసాగుతున్న MGNREGA స్థానంలో
➡️ “వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ & ఆజీవిక మిషన్ (గ్రామీణ్)”
అనే కొత్త బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
 
🔹 ముఖ్య మార్పులు:
✅ పని దినాలు: 100 ➡️ 125 రోజులు
⚠️ అయితే ఏడాదిలో 60 రోజులు బ్రేక్ (వ్యవసాయ సీజన్‌లో) ఉంటుంది
✅ కొత్త జాబ్ కార్డ్: Grameen Rozgar Guarantee Card
– వాలిడిటీ 3 సంవత్సరాలు మాత్రమే
– ప్రత్యేక వర్గాలకు Special Cards
 
🔹 నిధుల విధానం మార్పు:
▪️ ఇప్పటివరకు వేతనం 100% కేంద్రం
▪️ ఇకపై
– NE/Hill రాష్ట్రాలు: 90% కేంద్రం – 10% రాష్ట్రం
– ఇతర రాష్ట్రాలు (AP సహా): 60% కేంద్రం – 40% రాష్ట్రం
➡️ రాష్ట్రాలపై అదనంగా ₹30,000 కోట్లు భారం
 
🔹 ప్లానింగ్ విధానం:
❌ రాష్ట్రాల లేబర్ బడ్జెట్ ఇక ఉండదు
✅ కేంద్రం ముందే నిధులు ఫిక్స్ చేస్తుంది (Normative Allocation)
⚠️ కరువు/డిమాండ్ పెరిగితే అదనపు ఖర్చు రాష్ట్రాలదే
 
🔹 పనుల ఎంపిక:
✔️ Viksit Gram Panchayat Plans
✔️ PM Gati Shakti తో అనుసంధానం
✔️ నీటి భద్రత, గ్రామీణ మౌలిక సదుపాయాలు, ఉపాధి, వాతావరణ చర్యలపై ఫోకస్
 
🔹 జరిమానాలు:
❌ పాతది: ₹1,000
✅ కొత్తది: ₹10,000 వరకు
 
💰 మొత్తం బడ్జెట్ అవసరం:
👉 సుమారు ₹1.51 లక్షల కోట్లు / సంవత్సరం