• Home/
  • /
  • అన్ని ఉద్యోగులు మరియు శాఖలకు ముఖ్య గమనిక: 👉01-10-2026 నుండి భవిష్యత్ సర్వీస్‌ సంబంధిత అంశాలకు e-SR వినియోగం తప్పనిసరి కానుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ (Finance Department) ఉత్తర్వులు జారీ చేసింది. అందువల్ల ఉద్యోగులు మరియు HR మేనేజర్లు తప్పనిసరిగా తమ పాత భౌతి

అన్ని ఉద్యోగులు మరియు శాఖలకు ముఖ్య గమనిక: 👉01-10-2026 నుండి భవిష్యత్ సర్వీస్‌ సంబంధిత అంశాలకు e-SR వినియోగం తప్పనిసరి కానుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ (Finance Department) ఉత్తర్వులు జారీ చేసింది. అందువల్ల ఉద్యోగులు మరియు HR మేనేజర్లు తప్పనిసరిగా తమ పాత భౌతి

 😐

అన్ని ఉద్యోగులు మరియు శాఖలకు ముఖ్య గమనిక:
 
*👉01-10-2026 నుండి భవిష్యత్ సర్వీస్‌ సంబంధిత అంశాలకు e-SR వినియోగం తప్పనిసరి కానుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ (Finance Department) ఉత్తర్వులు జారీ చేసింది.*
 అందువల్ల ఉద్యోగులు మరియు HR మేనేజర్లు తప్పనిసరిగా తమ పాత భౌతిక Service Registers (Legacy Physical SRs)ను డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.*
 గడువు: 30-09-2026 లోపు*
 గడువులోగా Legacy Physical SRs డిజిటలైజేషన్ పూర్తి చేయని పక్షంలో భవిష్యత్‌లో సర్వీస్‌ సంబంధిత పనుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.*
 
*✅ కాబట్టి సంబంధిత ఉద్యోగులు మరియు HR అధికారులు ఎటువంటి ఆలస్యం లేకుండా e-SR డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయగలరు.
– Finance (HR) Department, GOVTAP