స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(SMC)లో ఖాళీల భర్తీకి ఆదేశాలు 👉ఐదు నుంచి ఆరువ తరగతి వెళ్ళిన విద్యార్థుల తల్లిదండ్రుల స్థానంలో 👉ఒకటవ తరగతి లో చేరిన విద్యార్థుల తల్లిదండ్రులను ఎంపిక చేయాలంటూ ఆదేశాలు 👉తాజా మార్గదర్శకాలు విడుదల 👉AP Samagra Shiksha - Filling of the resultant cyclical and casual vacancies of SMCs – Instructions to the districts👆
