• Home/
  • /
  • అత్యంత ముఖ్యమైన సూచనలు – UDISE Teacher Module 📢🔥 అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (Government / ZP / MP / Municipal / Aided / Private / KGBV / Model / Society Schools) ఈ క్రింది సూచనలను తప్పనిసరిగా పాటించవలసిందిగా తెలియజేయడమైనది.

అత్యంత ముఖ్యమైన సూచనలు – UDISE Teacher Module 📢🔥 అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (Government / ZP / MP / Municipal / Aided / Private / KGBV / Model / Society Schools) ఈ క్రింది సూచనలను తప్పనిసరిగా పాటించవలసిందిగా తెలియజేయడమైనది.

 *🔥📢 అత్యంత ముఖ్యమైన సూచనలు – UDISE Teacher Module 📢🔥*

 
_*అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (Government / ZP / MP / Municipal / Aided / Private / KGBV / Model / Society Schools) ఈ క్రింది సూచనలను తప్పనిసరిగా పాటించవలసిందిగా తెలియజేయడమైనది.*_
 
🔹 UDISE Teacher Moduleలో ప్రతి ఉపాధ్యాయుని వివరాలను తప్పనిసరిగా Update చేయాలి.
🔹 ఉపాధ్యాయుల Posting, Joining Date, Teacher Type, Subject, Deputation తదితర వివరాలను సర్వీస్ రికార్డుల ప్రకారం సరిచూసి, అవసరమైన సవరణలు చేయాలి.
 
⚠️ Work Adjustment పై ప్రత్యేక సూచన
 
*Work Adjustment ప్రాతిపదికన ఇతర పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల విషయంలో:*
 
➡️ సంబంధిత ఉపాధ్యాయుడిని వారి Parent School నుండి Drop చేయాలి.
➡️ ప్రస్తుతం Work Adjustmentపై పనిచేస్తున్న Present Schoolలో Add చేయాలి.
➡️ ఈ విధంగా మాత్రమే పాఠశాల వారీగా PTR (Pupil Teacher Ratio) సరైన విధంగా ప్రతిబింబిస్తుంది.
 
🔹 Deputation ఉపాధ్యాయులు
 
Deputationపై ఇతర పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను 3.2.20 – “Whether the Teacher is on Deputation in this School from other school?” అనే అంశంలో Teacher Working on Deputationగా నమోదు చేయాలి.
 
🔹 ప్రతి ఉపాధ్యాయుని UDISEలో నమోదు చేయాలి
 
అన్ని ఉపాధ్యాయులు తప్పనిసరిగా UDISE Teacher Moduleలో నమోదు చేయబడాలి.
 
ప్రత్యేకంగా Mega DSC ద్వారా ఇటీవల నియమితులైన ఉపాధ్యాయులు ఎవరూ UDISEలో నమోదు కాకుండా మిగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
 
🔹 Teacher Moduleలోని వివరాలను సర్వీస్ రికార్డులతో సరిచూసి అవసరమైన corrections చేయాలి.
🔹 అవసరమైన Add / Drop / Update / Correction ప్రక్రియలను సంబంధిత Mandal Login ద్వారా పూర్తి చేయాలి.
🔹 Work Adjustment మరియు Deputation వివరాలను తప్పుగా నమోదు చేయకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
🔹 పాఠశాల వారీగా ఉపాధ్యాయుల సంఖ్య, విద్యార్థుల సంఖ్య మరియు PTR సరైన విధంగా ఉండేలా నిర్ధారించాలి.
 
⚠️ ఈ విషయంలో ఎటువంటి సందేహాలకు తావు లేకుండా, పై సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
 
🔥 ఈ పనిని TOP MOST PRIORITYగా పరిగణించి, Teacher Moduleలో అవసరమైన అన్ని వివరాలను సరిచేసి, డేటాను పూర్తిగా Update/Upload చేయవలసిందిగా ఆదేశించడమైనది.