E -SR UPDATE
E SR ప్రక్రియలో నిధి లాగిన్ EMPLOYEE SELF SERVICES నందు FAMILY MEMBERS DETAILS నందు ముందుగా spouse details యాడ్ చేసి EKYC ద్వారా కన్ఫిర్మ్ చేయాలి. ఆ డేటా ను DDO confirm చేసే వరకు ఇతర కుటుంబ సభ్యులను add చేసేందుకు అవకాశం లేదు.
కావున ఇప్పటి వరకు స్పౌజ్ వివరాలు యాడ్ చేయని వారు వెంటనే ఆ వివరాలు యాడ్ చేసుకోవాలి.