*క్లస్టర్ సమావేశము- ఫేషియల్ హాజరు*
ఉపాధ్యాయులకు..
( సంబంధిత DyEO/MEO ల ద్వారా )
1. క్లస్టర్ సమావేశం రోజు డిప్యూటేషన్ అప్లై చేసిన ఉపాధ్యాయుడు డిప్యూటేషన్ అప్లై చేసిన పాఠశాల ఏ క్లస్టర్ పరిధిలోకి వస్తుందో వారి హాజరు ఆ క్లస్టర్ కు మ్యాప్ చేయబడుతుంది.
2. క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు కాకుండా ఉన్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు అందరూ స్కూల్ అసిస్టెంట్ కాంప్లెక్స్ కు మ్యాప్ చేయబడతారు.
3. PSHM అందరూ వారి క్లస్టర్ హై స్కూలుకు మ్యాప్ చేయబడతారు.
4. SA PD/SA SE/PTI లు అందరూ సబ్జెక్ట్ కాంప్లెక్స్ కు మ్యాప్ చేయబడతారు.
5. ఎయిడెడ్ హై స్కూల్ నందుగల SGT లు మాత్రం సబ్జెక్టు కాంప్లెక్స్ కు మ్యాప్ చేయబడతారు.
6. ఉదయం పూట హాఫ్ డే సెలవు క్లస్టర్ జరిగే రోజున అప్లై చేయరాదు. వారికి హాజరు నమోదు కాదు. సంబంధిత డి డి వో లు జాగ్రత్తగా చూసుకొనవలెను.