• Home/
  • /
  • పద్మావతి మహిళా యూనివర్సిటీ BEd కౌన్సెలింగ్ Distance B. Ed. Check List*

పద్మావతి మహిళా యూనివర్సిటీ BEd కౌన్సెలింగ్ Distance B. Ed. Check List*

 పద్మావతి మహిళా యూనివర్సిటీ BEd కౌన్సెలింగ్ 

 
 Distance B. Ed. Check List*
 
✅apply చేసిన ప్రతి ఒక్కరు councilling కి అటెంట్ అవ్వాలి 
 
✅చెక్ లిస్ట్ లో సూచించిన సర్టిఫికెట్స్ అన్ని ఒరిజినల్స్ తీసుకురావాలి.
1. Degree provisional 
2. SSC
3. TTC/DEd/డిలేదు
4. Study సర్టిఫికెట్స్ from 9 th క్లాస్ to degree
5. Caste Certificate 
6. Special కేటగిరీ సర్టిఫికెట్స్ అనగా PH /NCC /EX-Servicemen
7. Service  certificate
8. No Abjection Certificate
9. Aadhar, or PAIN CARD
10. Service Register