• Home/
  • /
  • అంగన్‌వాడీ సిబ్బందికి గుడ్ న్యూస్ – రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ.19.70 కోట్లు విడుదల!

అంగన్‌వాడీ సిబ్బందికి గుడ్ న్యూస్ – రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ.19.70 కోట్లు విడుదల!

 అంగన్‌వాడీ సిబ్బందికి గుడ్ న్యూస్ – రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ.19.70 కోట్లు విడుదల!

ఏపీ ప్రభుత్వం అంగన్‌వాడీ వర్కర్లు, మినీ అంగన్‌వాడీ వర్కర్లు మరియు హెల్పర్లకు రిటైర్మెంట్ ప్రయోజనాలు (గ్రాట్యుటీ) చెల్లించేందుకు నిధులను మంజూరు చేసింది.
 
▪️మొత్తం మంజూరు చేసిన నిధులు: ₹19,70,48,000/- (రూ.19.70 కోట్లు) విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
▪️ఈ నిధులు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటైర్మెంట్ గ్రాట్యుటీ చెల్లింపుల కోసం ఉపయోగించబడతాయి.
▪️అంగన్‌వాడీ వర్కర్లు (మెయిన్ & మినీ) మరియు హెల్పర్లకు ప్రయోజనం చేకూరనుంది.
▪️ట్రెజరీ నియంత్రణల నేపథ్యంలో, అవసరమైన చెల్లింపులు సకాలంలో జరిగేందుకు ఈ అదనపు నిధులు కేటాయించారు.