🚨 *తల్లికి వందనం లబ్ధిదారులకు శుభవార్త*
మంత్రి లోకేశ్ ప్రకటించిన ప్రకారం, 'తల్లికి వందనం' రెండో విడత నిధులు జులై 16, 17, 18 తేదీల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు.
📌 *ముఖ్యాంశాలు* :
✅ జులై 16, 17, 18 తేదీల్లో డబ్బుల జమ
✅ అదే తేదీల్లో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (PTM).