• Home/
  • /
  • CRMTలకు సూచనలు

CRMTలకు సూచనలు

 *CRMTలకు సూచనలు* 

👉మీ క్లస్టర్ పరిధిలోని అన్ని పాఠశాలలు, వారికి పంపిణీ చేసిన Clickers Working / Not Working Status ను జతచేసిన Google Sheetలో ఈ రోజే తప్పనిసరిగా నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలి.
👉ప్రతి Clicker‌ను భౌతికంగా పరిశీలించిన తర్వాత మాత్రమే Working / Not Working వివరాలను నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులకు స్పష్టంగా తెలియజేయండి👉తప్పు లేదా అంచనా వివరాలు నమోదు చేయకూడదు.
👉ఈ ప్రక్రియ అత్యంత ప్రాధాన్యత కలిగినది. కావున అన్ని పాఠశాలల నుండి వివరాలు ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే నమోదు అయ్యేలా నిరంతరం ఫాలోఅప్ చేసి ప్రక్రియను వేగవంతం చేయవలసిందిగా అన్ని CRMTలకు ఆదేశించడమైనది.                                 
– APCSS