AP POLYCET 2026 కౌన్సెలింగ్ – ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు వివరాలు
ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు (Candidate Registration):
- ప్రారంభ తేదీ: 24-06-2026
- చివరి తేదీ: 30-06-2026 (రాత్రి వరకు)
ఫీజు:
- OC / BC అభ్యర్థులు: ₹700
- SC / ST అభ్యర్థులు: ₹250
ఫీజు చెల్లించిన తర్వాత చేయాల్సినవి:
- ఆన్‌లైన్‌లో Candidate Registration పూర్తి చేయాలి.
- సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో వెరిఫై కాకపోతే 25-06-2026 నుండి 01-07-2026 మధ్య Help Line Centre (HLC)లో వెరిఫికేషన్ చేయించుకోవాలి.
- 29-06-2026 నుండి 03-07-2026 వరకు Web Options నమోదు చేయాలి.
- 06-07-2026న Seat Allotment విడుదల అవుతుంది.
AP-POLYCET-2026-Counselling-Portal