• Home/
  • /
  • టెట్ సమాచారం...

టెట్ సమాచారం...

 టెట్ సమాచారం...

 
 
1. ఇన్ సర్వీస్ టీచర్లకు టెన్త్, ఇంటర్, డిగ్రీ వరుసగా చదవకపోయినా టెట్ పరీక్షకు అప్లై చేసుకునేలా సాఫ్ట్వేర్ లో మార్పు చేసారు..
2. అప్లికేషన్లో ఇన్ సర్వీస్ టీచర్ అనే కాలమ్ దగ్గర yes అని ఉన్న వారందరికీ అకడమిక్, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఆర్డర్లో లేకపోయినా అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది.
3. ఇన్ సర్వీస్ టీచర్ కాలమ్ వద్ద yes అని గాని, no అని గాని లేకుండా,--- అని ఉంటే వారి ఆధార్ నెంబర్ TIS లో తప్పుగా నమోదు అయి ఉందని అర్థం. వారికి ఇప్పుడు TIS లో సరిచేసుకునే అవకాశం ఇస్తున్నారు.
4. హెడ్ మాస్టర్ లు కూడా అకడమిక్ కాబట్టి టెట్ వ్రాయవలసి ఉంటుంది అని సమాచారం. త్వరలో క్లారిటీ ఇస్తారు.
5. అయిదు సం లోపు సర్వీస్ అనగా 2030 ఆగష్టు 31లోగా రిటైర్ అయ్యేవారు హెచ్ ఎం ప్రమోషన్ ఉన్నవారు సైతం టెట్ పరీక్ష 2A వ్రాయవలసి ఉంటుంది.
6. స్పెషల్ టెట్ పై ప్రతిపాదనలు వెళ్లాయి తప్ప, రాయితీల గురించి ప్రస్తుతం ఎలాంటి చర్చ లేదు