*▶️AP POLYCET 2026 వెబ్ కౌన్సెలింగ్ ప్రకటన విడుదల*
ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కాలేజీలలో డిప్లొమా కోర్సులకు అడ్మిషన్ల కోసం APPOLYCET-2026 వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్
*ముఖ్యమైన తేదీలు:*
🔹 ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ & ఫీజు చెల్లింపు: **24.06.2026 నుండి 30.06.2026**
🔹 HLCలో సర్టిఫికేట్ వెరిఫికేషన్: **25.06.2026 నుండి 01.07.2026**
🔹 వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ: **29.06.2026 నుండి 03.07.2026**
🔹 సీట్ alotment విడుదల: **06.07.2026**
🔹 కాలేజీకి రిపోర్టింగ్: **07.07.2026 నుండి 10.07.2026**
**ప్రాసెసింగ్ ఫీజు:**
▪️ OC/BC అభ్యర్థులు: ₹700/-
▪️ SC/ST అభ్యర్థులు: ₹250/-
**గమనిక:** స్పెషల్ కేటగిరీ (PWD, CAP, NCC, Sports, Scouts & Guides, Anglo-Indian) అభ్యర్థులు తప్పనిసరిగా *విజయవాడ Government Polytechnic, Benz Circle* వద్ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి