గౌరవ SPD గారు నేడు అనగా 05/04 /2025 , ఉ11 గంటలకు నిర్వహించిన WebEx లో తెలియజేసిన ముఖ్యమైన అంశాలు!
. ఒకేషనల్ కోర్సెస్ ఉన్న పాఠశాలల HM లు, ఆ course కి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం కేటాయించిన పీరియడ్స్ తప్పకుండా ఇవ్వవలెను .
2 .పీఎం శ్రీ పనులను త్వరితగతిన అయ్యేటట్లు హెచ్ఎం లందరూ ఇంజనీరింగ్ Department వారితో సమన్వయంతో పనిచేసి ఏ విధమైన lapses లేకండా చూడవలెను.
3 .స్టూడెంట్స్ కిట్స్ మరియు టెక్స్ట్ బుక్స్ జాగ్రత్తగా స్టాక్ పాయింట్లకు వచ్చిన వెంటనే రిసీవ్ చేసుకోవలెను .
4 . మనబడి మన భవిష్యత్తు పాఠశాలలలో కొత్త పనులు ఏమి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ప్రారంభించవద్దని తెలియజేశారు.
5 ఎక్కడైతే 10 నుండి 20 శాతం పనులు అసంపూర్తిగా ఉన్నట్లయితే ఆ పాఠశాల వారు ఆ పనులు కొనసాగించుకుని , సిమెంట్ అవసరమైతే తక్కువ సంఖ్యలో సరి అయిన మార్కెట్ ధరకు HM కొనుగోలు చేసుకుని ఆ పనులు పూర్తి చేయవలెనని తెలియజేశారు.
6 .ఎక్కడైతే 10 నుండి 20 శాతం పనులు మిగిలి ఉన్నట్లయితే వారికి రివాల్వింగ్ ఫండ్ లేనట్లయితే సర్ప్లస్ ఉన్న స్కూల్ ని ఐడెంటిఫై చేసుకుని మండల విద్యాశాఖ అధికారుల ద్వారా సరైన రీతిలో TEO ద్వారా ఆ అమౌంట్ను తెచ్చుకొని ఆ పనులు పూర్తి చేయవలెను
7 .డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ కంపెనీలతో సోమవారం సమావేశమై టెక్నీషియన్ అందరూ అందుబాటులో వచ్చేటట్లు చేస్తానని తెలియజేశారు.