• Home/
  • /
  • గత సంవత్సరం వరకు Form-16లో Home Loan వివరాలు చూపించి E-Filing చేసిన వారు, ఈ సంవత్సరం తప్పనిసరిగా Municipal House Taxలో ఉన్న Addressనే నమోదు చేయాలి.

గత సంవత్సరం వరకు Form-16లో Home Loan వివరాలు చూపించి E-Filing చేసిన వారు, ఈ సంవత్సరం తప్పనిసరిగా Municipal House Taxలో ఉన్న Addressనే నమోదు చేయాలి.

గత సంవత్సరం వరకు Form-16లో Home Loan వివరాలు చూపించి E-Filing చేసిన వారు, ఈ సంవత్సరం తప్పనిసరిగా Municipal House Taxలో ఉన్న Addressనే నమోదు చేయాలి.
 
🏠 ముఖ్యంగా Own House ఉన్న వారు:
✅ “Income from House Property” వివరాలను తప్పకుండా నమోదు చేయాలి.
 
❌ Address నమోదు చేయకుండా ఉంటే, చివరిలో Error వచ్చి Filing process ఆగిపోతుంది.
 
అందువల్ల E-Filing చేసే సమయంలో:
🔹 House Tax Address
🔹 Home Loan Details
🔹 Income from House Property
 
వివరాలను సరిగా నమోదు చేయగలరు.