
30.06.2026 తేదీ నాటి ఎన్రోల్మెంట్ ని అనుసరించి ప్రభుత్వ పాఠశాలల్లో వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
01.07.2026 నుండి వర్క్ అడ్జస్ట్మెంట్ ప్రక్రియ ప్రారంభమై 09.07.2026 న లీప్ యాప్ ద్వారా వర్క్ అడ్జస్ట్మెంట్ ఉత్తర్వులు జారీ కావడంతో ముగియనుంది.
05.07.2026 మండల విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో మండల స్థాయి వర్క్ అడ్జస్ట్మెంట్ కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది
07.07.2026 వ తేదీ ఉప విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో డివిజనల్ స్థాయి వర్క్ అడ్జస్ట్మెంట్ కౌన్సిలింగ్ జరుగుతుంది.
08.07.2026 వ తేదీ డీఈవో స్థాయిలో జిల్లా స్థాయి వర్క్ అడ్జస్ట్మెంట్ కౌన్సిలింగ్ జరుగుతుంది.